నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్

నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్ - నీ రక్తమే నా బలము  (2)

1.నీ రక్త ధారలే ఇల - పాపికాశ్రయంబిచ్చును.  (2)
పరిశుద్ధ తండ్రి పాపిని - కడిగి పవిత్ర పరచుము.  (2)  ||నీ రక్తమే||

2.నశించు వారికి నీ సిలువ - వెర్రితనముగ నున్నది.  (2)
రక్షింపబడుచున్న పాపికి - దేవుని శక్తియై యున్నది.  (2)  ||నీ రక్తమే||

3.నీ సిల్వలో కార్చినట్టి - విలువైన రక్తముచే.  (2)
పాప విముక్తి చేసితివి - పరిశుద్ధ దేవ తనయుడా.  (2)  ||నీ రక్తమే||

4.పంది వలె పొర్లిన నన్ను - కుక్క వలె తిరిగిన నన్ను.  (2)
ప్రేమతో చేర్చుకొంటివి - ప్రేమార్హ నీకే స్తోత్రము.  (2)       ||నీ రక్తమే||

5.నన్ను వెంబడించు సైతానున్ - నన్ను బెదరించు సైతానున్.  (2)
దునుమాడేది నీ రక్తమే - దహించేది నీ రక్తమే.  (2)   ||నీ రక్తమే||

6.స్తుతి మహిమ ఘనతయు - యుగయుగంబులకును.  (2)
స్తుతి పాత్ర నీకే చెల్లును - స్తోత్రార్హుడా నీకే తగును.  (2) ||నీ రక్తమే||

Nee raktame - nee raktame - nan shuddeekarinchun - nee raktame naa balamu (2) 1.nee rakta dhaarale ila - paapikaashrayambichchunu. (2) Parishuddha tandri paapini - kadigi pavitra parachumu. (2) ||nee raktame|| 2.nashinchu vaariki nee siluva - v erritanamuga nunnadi. (2) Rakshimpabaduchunna paapiki - devuni shaktiyai yunnadi. (2) ||nee raktame|| 3.nee silvalo kaarchinatti - viluvaina raktamuche. (2) Paapa vimukti chesitivi - parishuddha deva tanayudaa. (2) ||nee raktame|| 4.pandi vale porlina nannu - kukka vale tirigina nannu. (2) Premato cherchukontivi - premaarha neeke stotramu. (2) ||nee raktame|| 5.nannu vembadinchu saitaanun - nannu bedarinchu saitaanun. (2) Dunumaadedi nee raktame - dahinchedi nee raktame. (2) ||nee raktame|| 6.stuti mahima ghanatayu - yugayugambulakunu. (2) Stuti paatra neeke chellunu - stotraarhudaa neeke tagunu. (2) ||nee raktame||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు