కలములతో రాయగలమా

కలములతో రాయగలమా - కవితలతో వర్ణించగలమా
కలలతో వివరించగలమా - నీ మహోన్నతమైన ప్రేమా . (2)
ఆరాధింతును  ఆరాధింతును. (2)
రారాజువు నీవే - నా తండ్రివి నీవే
నిను విడువను ఎడబాయను. (2)

1.ఆకాశములు నీ మహిమను - వివరించుచున్నవి
అంతరిక్షము నీ చేతి పనిని - వర్ణించుచున్నది. (2) దేవా నా ప్రాణము - నీ కొరకై తపియించుచున్నది. (2)   ||ఆరాధింతును||

2.సెరాపులు కెరూబులు - నిత్యము నిను స్తుతియించుచున్నవి
మహా దూతలు ప్రధాన దూతలు - నీ నామము కీర్తించుచున్నవి. (2) దేవా నా ప్రాణము - నీ కొరకై తపియించుచున్నది (2).   ||ఆరాధింతును||
Kalamulato raayagalamaa - kavitalato varninchagalamaa Kalalato vivarinchagalamaa - nee mahonnatamaina premaa . (2) Aaraadhintunu aaraadhintunu. (2) Raaraajuvu neeve - naa tandrivi neeve Ninu viduvanu edabaayanu. (2) 1.aakaashamulu nee mahimanu - vivarinchuchunnavi Antarikshamu nee cheti panini - varninchuchunnadi. (2) Devaa naa praanamu - nee korakai tapiyinchuchunnadi. (2) ||aaraadhintunu|| 2.seraapulu keroobulu - nityamu ninu stutiyinchuchunnavi Mahaa dootalu pradhaana dootalu - nee naamamu keertinchuchunnavi. (2) Devaa naa praanamu - nee korakai tapiyinchuchunnadi (2).||aaraadhintunu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు