ఒక దివ్యమైన సంగతితో

ఒక దివ్యమైన సంగతితో - నా హృదయము ఉప్పొంగెను (2)
యేసు రాజని నా ప్రియుడని - ప్రియ స్నేహితుడు క్రీస్తని  ||ఒక దివ్యమైన||

1.పదివేల మందిలో నా ప్రియుడు యేసు
దవళవర్ణుడు అతి కాంక్షణీయుడు (2)
తన ప్రేమ వేయి నదుల విస్తారము (2)
వేవేల నోళ్లతో కీర్తింతును (2)        ||ఒక దివ్యమైన ||

2.పండ్రెండు గుమ్మముల పట్టణములో
నేను నివాసము చేయాలని (2)
తన సన్నిధిలో నేను నిలవాలని (2)
ప్రభు యేసులో పరవశించాలని (2)  ||ఒక దివ్యమైన || Oka divyamaina sangatito - naa hrudayamu uppongenu (2) Yesu raajani naa priyudani - priya snehitudu kreestani ||oka divyamaina|| 1.padivela mandilo naa priyudu yesu Davalavarnudu ati kaankshaneeyudu (2) Tana prema veyi nadula vistaaramu (2) Vevela nollato keertintunu (2) ||oka divyamaina || 2.pandrendu gummamula pattanamulo Nenu nivaasamu cheyaalani (2) Tana sannidhilo nenu nilavaalani (2) Prabhu yesulo paravashinchaalani (2) ||oka divyamaina ||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు