ఇదిగో దేవుని గొర్రెపిల్లా

ఇదిగో దేవుని గొర్రెపిల్లా
ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు (2)
అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు
గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు
రక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చి
నీదు ప్రజలను కొనినావు
అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు
గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు
మహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయు
నీకే చెల్లును ఎల్లప్పుడు ||ఇదిగో||

1.పాపమునంతా పోగొట్టి – ప్రాచీన స్వభావము తొలగించి (2)
సిలువ శక్తితోనే – నూతన జీవులుగా మార్చెను (2)        ||అర్హుడవు||

2.దేవుని ప్రేమ విస్తరింపగా – కృపావరమునే దానముగా (2)
యేసుక్రీస్తులోనే – నీతిమంతులుగా మార్చెను (2)        ||అర్హుడవు||

3.దేవునికి ఒక రాజ్యముగా – యాజకులనుగా చేసితివి (2)
క్రీస్తుతో రాజ్యమేలగ – జయించు వానిగా మార్చెను (2)  ||అర్హుడవు|| Idigo devuni gorrepillaa Ivegaa maa krutajnyata stutulu (2) Arhudavu – arhudavu – arhudavu – arhudavu Gorrepillaa neeve yogyudavu – yogyudavu Raktamichchi – raktamichchi – praanamichchi – praanamichchi Needu prajalanu koninaavu Arhudavu – arhudavu – arhudavu – arhudavu Gorrepillaa neeve yogyudavu – yogyudavu Mahimayu – mahimayu – ghanatayu – ghanatayu Neeke chellunu ellappudu ||idigo|| 1.paapamunantaa pogotti – praacheena svabhaavamu tolaginchi (2) Siluva shaktitone – nootana jeevulugaa maarchenu (2) ||arhudavu|| 2.devuni prema vistarimpagaa – krupaavaramune daanamugaa (2) Yesukreestulone – neetimantulugaa maarchenu (2) ||arhudavu|| 3.devuniki oka raajyamugaa – yaajakulanugaa chesitivi (2) Kreestuto raajyamelaga – jayinchu vaanigaa maarchenu (2) ||arhudavu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు