ఆకాశమందున్న ఆసీనుడా

“ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కనులెత్తుచున్నాను
నేను నీ తట్టు కనులెత్తుచున్నాను”.       ||ఆకాశ||

1.దారి తప్పిన గొర్రెను నేను
దారి కానక తిరుగుచున్నాను (2)
కరుణించుమా యేసు కాపాడుమా.       ||నీ తట్టు||

2.గాయపడిన గొర్రెను నేను
బాగు చేయుమా పరమ వైద్యుడా (2)
కరుణించుమా యేసు కాపాడుమా.       ||నీ తట్టు||

3.పాప ఊభిలో పడియున్నాను
లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2)
కరుణించుమా యేసు కాపాడుమా.      ||నీ తట్టు|| “aakaashamandunna aaseenudaa Nee tattu kanulettuchunnaanu Nenu nee tattu kanulettuchunnaanu”. ||aakaasha|| 1.daari tappina gorrenu nenu Daari kaanaka tiruguchunnaanu (2) Karuninchumaa yesu kaapaadumaa. ||nee tattu|| 2.gaayapadina gorrenu nenu Baagu cheyumaa parama vaidyudaa (2) Karuninchumaa yesu kaapaadumaa. ||nee tattu|| 3.paapa oobhilo padiyunnaanu Levanettumaa nannu baagu cheyumaa (2) Karuninchumaa yesu kaapaadumaa. ||nee tattu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు