క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన
“క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన
క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. (2)
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్. ” (4)
క్రీస్తులోనే విశ్వాసం
క్రీస్తులోనే ఉల్లాసం
క్రీస్తులోనే అభిషేకం
క్రీస్తులోనే సమస్తం. (2)
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్. (4) ||క్రిస్మస్||
యేసులోనే రక్షణ
యేసులోనే స్వస్థత
యేసులోనే విడుదల
నమ్మితే నిత్య జీవం. (2)
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్. (4) ||క్రిస్మస్||
“krismas antene kreestuku aaraadhana
Kreestulo jeevinchute mana nireekshana. (2)
Hyaapee krismas merri krismas. ” (4)
Kreestulone vishvaasam
Kreestulone ullaasam
Kreestulone abhishekam
Kreestulone samastan. (2)
Hyaapee krismas merri krismas. (4) ||krismas||
Yesulone rakshana
Yesulone svasthata
Yesulone vidudala
Nammite nitya jeevan. (2)
Hyaapee krismas merri krismas. (4) ||krismas||
Comments
Post a Comment