English Songs Get link Facebook X Pinterest Email Other Apps English Songs Index ✞ English Songs Index ✞ 53 Hymns & Worship Songs — A to Z Showing all 53 songs No songs found. Try a different search. ↑ ↓ Get link Facebook X Pinterest Email Other Apps Comments
విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం విలువైన నీ దేహముతో దేవుని మహిమ పరచు 1. యవ్వన కాలమున ప్రభు కాడిని మోయుము విశ్వాసమందు యోధుడవై - దేవుని మహిమపరచు (2) 2. ఆత్మ ప్రాణ దేహము అర్పించుకో క్రీస్తుకై పవిత్రమైన హృదయాలు కలిగి - దేవుని మహిమ పరచు (2) Viluvaina nee dehamu parishuddhaatmaku aalayam Viluvaina nee dehamuto devuni mahima parachu 1. yavvana kaalamuna prabhu kaadini moyumu vishvaasamandu yodhudavai - devuni mahimaparachu (2) 2. aatma praana dehamu arpinchuko kreestukai pavitramaina hrudayaalu kaligi - devuni mahima parachu (2) Read more
నడిపించు నా నావా నడిపించు నా నావా - నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున - నా జన్మ తరియింప. ||నడిపించు|| 1.నా జీవిత తీరమున - నా అపజయ భారమున నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము - నా సేవ చేకొనుము. ||నడిపించు|| 2.రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభు జయము రహదారులు వెదకిననూ - రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ ర- మణీయ లోతులలో రతణాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ. ||నడిపించు|| 3.ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశాయే ఆవేద - నెదురాయే ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడే నావలలు . ||నడిపించు|| 4.ప్రభు మార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును బొంది ఫలహీనుడనై యిపుడు - పాటింతు నీ మాట. ||నడిపించు|| 5.లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి - లోపంబులు సవరించి లోనున్న - యీవులలో లోటైన నా బ్రతుకు లోపించని యర్పణగా - లోకేశ చేయుమ... Read more
స్థిరపరచువాడవు బలపరచువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు" (2) ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు (2) యేసయ్యా.. యేసయ్యా .. నీకే నీకే సాధ్యము (2) 1.సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది. (2) మా దేవా నీ ఆలోచనలన్ని ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి . (2) ||ఏమైనా|| 2.నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా? నీ కంచె దాటగ శత్రువుకు సాధ్యమా?. (2) మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్ని మేలైపోవును. (2) ||ఏమైనా|| sthiraparachuvaadavu balaparachuvaadavu Padipoyina chote nilabettuvaadavu Ghanaparachuvaadavu hechchinchuvaadavu Maa pakshamu nilichi jayamichchuvaadavu" (2) Emainaa cheyagalavu katha mottam maarchagalavu Nee naamamuke mahimantaa techchukunduvu (2) Yesayyaa.. yesayyaa .. neeke neeke saadhyamu (2) 1.sarvakrupaanidhi maa parama kummari Nee chetilone maa jeevamunnadi. (2) Maa dev... Read more
Comments
Post a Comment