ఆత్మతో నింపుదేవా
ఆత్మతో నింపుదేవా - పరిశుద్ధాత్మతో నింపుదేవా
అభిషేకించుమయా - ఇప్పుడభిషేకించుమయా
అ.ప. శక్తి నిచ్చు ఆత్మ - బలము నిచ్చు ఆత్మ
జ్ఞానమిచ్చు ఆత్మ - బుద్ధి నిచ్చు ఆత్మ (2)
1. సర్వశరీరులపై నీ - ఆత్మను కుమ్మరింప (2)
యవ్వనులు అందరు - నీ దర్శనములు చూడగా (2) ॥శక్తి॥ ॥ఆత్మ॥
2. పెంతుకొస్తు పండుగ నాడు పెనుగాలి వంటి శబ్దముతో
బలమైన ఆత్మదిగగా - ఆత్మవరములతో నింపబడిరి (2)॥శక్తి॥ ll ఆత్మll
aatmato nimpudevaa - parishuddhaatmato nimpudevaa
abhishekinchumayaa - ippudabhishekinchumayaa
A.pa. shakti nichchu aatma - balamu nichchu aatma
jnyaanamichchu aatma - buddhi nichchu aatma (2)
1. sarvashareerulapai nee - aatmanu kummarimpa (2)
yavvanulu andaru - nee darshanamulu choodagaa (2) ॥shakti॥ ॥aatma॥
2. pentukostu panduga naadu penugaali vanti shabdamuto
balamaina aatmadigagaa-aatmavaramulato nimpabadiri (2)llshakti ll llaatmall
Comments
Post a Comment