అర్హత లేకున్నా ప్రేమించావు

అర్హత లేకున్నా ప్రేమించావు - ఇది కేవలం నీ కృపయే
యోగ్యత లేకున్నా హెచ్చించావు - ఇది కేవలం నీ కృపయే (2)
కృపయే… కృపయే… నేనేమైయున్నాను నీ కృపయే
కృపయే… కృపయే… నే బ్రతికి ఉన్నానంటే కృపయే (2)

1. లోకము నన్ను ఆకర్షింపగా - అల్లరితనము - నా చుట్టూ చేరగా
ఓటమి నా బ్రతుకును - హేళన చేయగా - నీ కృపతో నన్ను బలపరిచితివే (2)
ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్య (2)
నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను (2)    llకృపయేll

2.శ్రమలు శోధనలు నన్ను ఆవరింపగ - అజ్ఞానముచే నే హీనమవ్వగా
మరణపు కోరలు నా చుట్టూ చేరగా - నీ కృపతో నన్ను బ్రతికించితివే (2)
ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్య (2)
నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను (2)       llకృపయేll Arhata lekunnaa preminchaavu - idi kevalam nee krupaye Yogyata lekunnaa hechchinchaavu - idi kevalam nee krupaye (2) Krupaye… krupaye… nenemaiyunnaanu nee krupaye Krupaye… krupaye… ne bratiki unnaanante krupaye (2) 1. lokamu nannu aakarshimpagaa - allaritanamu - naa chuttoo cheragaa Otami naa bratukunu - helana cheyagaa - nee krupato nannu balaparichitive (2) Intagaa nannu hechchinchutaku e paati vaadanu yesayya (2) Nee krupaku ellappudoo krutajnyudanu (2) llkrupayell 2.shramalu shodhanalu nannu aavarimpaga - ajnyaanamuche ne heenamavvagaa Maranapu koralu naa chuttoo cheragaa - nee krupato nannu bratikinchitive (2) Intagaa nannu preminchutaku e paati vaadanu yesayya (2) Nee krupaku ellappudoo krutajnyudanu (2) llkrupayell

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు